వరాహ పురాణములో ఆలయములో చేయకూడని ముప్పైరెండు కార్యములు తెలుపబడి ఉన్నవి :
🌷 1. యానైర్వా పాదుకైర్వాపి గమనం భగవద్గృహం ।
🍀....దేవోత్సవాత్ అసేవా చ అప్రణామ స్తదగ్రతః ॥
🌷 2. ఏక హస్త ప్రణామశ్చ పురస్స్వాత్మ ప్రదక్షిణమ్ ।
🍀.... ఉచ్ఛిష్టే చైవ చాశౌచే భగవద్ వన్దనాదికమ్ ॥
🌷 3. పాద ప్రసరణం చాగ్రే తథా పర్యంక బన్ధనమ్ ।
🍀. శయనమ్ భోజనం చైవ మిథ్యో భాషణ మేవచ ॥
🌷 4. ఉచ్ఛైర్ భాషా వృధా జల్పో రోదనం చైవ విగ్రహః ।
🍀.. నిగ్రహానుగ్రహౌ చైవ స్త్రీషు సాకూతభాషణమ్ ॥
🌷 5. అశ్లీల కథనమ్ చైవ అప్యథో వాయువిసర్జనమ్ ।
🍀. కమ్బలావరణమ్ చైవ పరనిన్దా పరస్తుతి: ॥
🌷 6. శక్తౌ గౌణోపచారశ్చ అప్యనివేదిత భక్షణమ్ ।
🍀... తత్తత్కాలోద్భవానామ్ చ ఫలాదీనామ్ అనర్పణమ్ ॥
🌷 7. వినియుక్తావశిష్టస్య ప్రదానం వ్యంజనాదిషు ।
🍀... పృష్టీకృత్యాసనం చైవ పరేషామభివాదనమ్ ॥
🌷 8. గురౌ మౌనం నిజస్తొత్రమ్ దేవతా నిన్దనమ్ తథా ।
🍀.. అపచారాస్తథా విష్ణో: ద్వాత్రింశత్ త్పరికీర్తితాః ॥
🔥 అనువాదము: 🔥
👉 1. ఏదైనా వాహనమునెక్కి , పాదుకలను ధరించి ఆలయమునకు వెళ్ళుట .
👉 2. ఉత్సవము జరుగుచున్నచో సేవించక తిరిగి వచ్చుట.
👉 3. భగవంతునికి నమస్కరించకుండుట.
👉 4. ఒక చేతితో నమస్కరించుట.
👉 5. భగవంతుని ఎదుట ఆత్మ ప్రదక్షిణము చేయుట.
👉 6. ఎంగిలి చేతితో ఆశౌచముతో నమస్కరించుట.
👉 7. భగవంతుడికెదురుగా వీపుకు, మోకాళ్ళకు బట్ట చుట్టుకుని ఊగుచూ కూర్చుండుట.
👉 8. ఆలయములో భగవంతుని ఎదురుగా పడుకొనుట.
👉 9. భగవంతుని ఎదురు మండపములో విస్తరి పరుచుకుని భుజించుట.
👉 10. ఆలయమున లౌకిక విషయముల గురించి ఒకరితోనొకరు మాట్లాడుకొనుట.
👉 11. గట్టిగా అనవసర మాటలు మాట్లాడుట.
👉 12. లౌకిక విషయములపై ప్రసంగములు చేయుట.
👉 13. గట్టిగా ఏడ్చుట .
👉 14. ఒకరితోనొకరు పోట్లాడుట.
👉 15. నిగ్రహము కోల్పోయి పక్కవారిని బెదిరించటం వంటి దాష్టిక చేష్టలు చేయుట.
👉 16. ఒకరికి "నీకు ఈ ఉపకారము చేస్తాను", అని ప్రతిజ్ఞ చేయుట.
👉 17. స్త్రీలతో భావగర్భితముగా పరిహాసము ఆడుట.
👉18. ఆడరాని మాటలాడుట.
👉 19. అపాన వాయువు విడుచుట. (ఆ అవసరము వస్తే ముందుగానే బయటికి వెళ్ళాలి.)
👉 20. కంబళి - శాలువ మొదలగు వానితో శరీరమంతయు కప్పుకొనుట. (చలి అధికముగా ఉన్నచో పై వస్త్రమును యజ్ఞోపవీతము వలే కప్పుకుని కుడిచేయి బయటకు ఉంచవలెను. )
👉 21. దైవ సన్నిధిలో ఇతరులను నిందించుట.
👉 22. ఇతరులను పొగుడుట.
👉 23. శక్తి ఉన్నా భగవంతునికి అల్పముగా సమర్పించుట.
👉 24. భగవంతునికి నైవేద్యం సమర్పించకుండా ఆ పదార్థములు సన్నిధిలో కుర్చుని భుజించుట.
👉 25. ఆయా సమయాలలో తన ఇంటిలో గానీ తోటలో గానీ పండిన పండ్లను, కూరలను, పూచిన పూలను భగవంతునికి సమర్పించకుండా తాను ఉపయోగించుకొనుట.
👉 26. తాను ఉపయోగించగా మిగిలిన పుష్పాలను, ఫలాలను పెరుమాళ్ళకు వినియోగించుట.
👉 27. భగవంతుడి వైపు వీపు పెట్టి కూర్చొనుట.
👉 28. దైవ సన్నిధిలో ఎదుట ఇతరులకు నమస్కరించుట.
👉 29. తన ఆచార్యుల ప్రసంగము వచ్చినపుడు వారిని ప్రశంసిన్చకుండుట.
👉 30. ఎట్టి సందర్భములలో అయినను తనను తాను పొగడుకొనుట.
👉 31. భగవంతుని నిందించుట.
👉 32. కాళ్ళు చాపుకుని కూర్చొనుట.
🍀 ఈ తప్పులను దేవాలయములో చేసినచో సంపాదించుకున్నపుణ్యము హరించుకుపోతుందని వరాహ పురాణములో చెప్పబడియున్నది.

Post a Comment