వినాయక చవితి క్విజ్ Vinayaka Chavithi Facts Quiz Telugu
వినాయక చవితి క్విజ్ Vinayaka Chavithi Facts Quiz Telugu
Quiz
1) వినాయకునికి ఇష్టమైన ఆహారం ఏది?
- మోదకం
- కుడుములు
- లడ్లు
- పైవన్నీ
వినాయక చవితి పండగ వచ్చే మాసం / నెల ?
- శ్రావణ
- భాద్రప్రద
- ఆషాడం
- పుష్యమి
చతుర్థి లేక చవితి అంటే ?
- నెలలో 4వ రోజు
- నెలలో 8 వ రోజు
- నెలలో 3 వ రోజు
- నెలలో 14వ రోజు
మోదకం లేక కుడుములు తయారీకి వాడే పిండి?
- గోధుమ పిండి
- సెనగ పిండి
- బియ్యపు పిండి
- రాగి పిండి
వినాయక స్వామికి విరిగిన దంతం ?
- ఎడమ
- కుడి
- ఎడమ కాలు
- కుడి కాలు
వినాయకుని సోదరుడు ?
- స్కందుడు
- కార్తికేయుడు
- సుబ్రహ్మణ్యస్వామి
- పైవన్నీ
గణేశుని అమ్మ ?
- పార్వతి
- గౌరి
- ఉమాదేవి
- పైవన్నీ
బ్రిటిష్ కాలంలో జనాలని ఐకమత్యం చేయాలని గణేశుని ఉత్సవాలు మొదలు పెట్టిన స్వాతంత్ర సమర యోధుడు ?
- లజపతి రాయ్
- తిలక్
- అరబిందో గోస్
- చంద్రబోస్
మహాభారతం రాసినది ఎవరు ?
- వ్యాస మహర్షి
- వినాయకుడు
- వాల్మీకి
- ఎవరూ కాదు
Post a Comment